‘హరివిల్లు’ కనువిందు | two rainbows at a time | Sakshi
Sakshi News home page

‘హరివిల్లు’ కనువిందు

Sep 19 2016 9:21 PM | Updated on Sep 4 2017 2:08 PM

రంగాయిపల్లిలో ఆకాశంలో ఏర్పాడిన ఇంద్రదనుస్సు

రంగాయిపల్లిలో ఆకాశంలో ఏర్పాడిన ఇంద్రదనుస్సు

తూప్రాన్‌ మండలం రంగాయిపల్లిలో సోమవారం సాయంత్రం ఆకాశంలో ఏర్పడిన ‘ఇంద్రదనుస్సు’ కనువిందు చేసింది.

తూప్రాన్‌: తూప్రాన్‌ మండలం రంగాయిపల్లిలో సోమవారం సాయంత్రం ఆకాశంలో ఏర్పడిన ‘ఇంద్రదనుస్సు’ కనువిందు చేసింది. ఇంద్రదనుస్సు ఏర్పడటం సహజమైనా రంగాయిపల్లిలో మాత్రం ఒకేసారి రెండు ఇంద్రదనుస్సులు ఏర్పాడటంపై ప్రజలు ఆసక్తింగా తిలకించగా.. ‘సాక్షి’ క్లిక్‌ మనిపించింది.

Advertisement
 
Advertisement
Advertisement