19న స్కూల్‌ స్వీపర్ల సమావేశం | school sweepers meeting Sep 19th | Sakshi
Sakshi News home page

19న స్కూల్‌ స్వీపర్ల సమావేశం

Sep 15 2016 1:15 AM | Updated on Sep 4 2017 1:29 PM

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం: స్కూల్‌ స్వీపర్ల పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 19న ఉదయం 11గంటలకు స్కూల్‌ స్వీపర్ల జిల్లా విస్తృతస్థాయి సమావేశం టీఎఫ్‌టీయూ జిల్లా కార్యాలయంలో నిర్వహించనున్నట్లు తెలంగాణ స్కూల్‌ స్వీపర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు గట్టన్న ఒక ప్రకటనలో తెలిపారు.

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం: స్కూల్‌ స్వీపర్ల పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 19న ఉదయం 11గంటలకు స్కూల్‌ స్వీపర్ల జిల్లా విస్తృతస్థాయి సమావేశం టీఎఫ్‌టీయూ జిల్లా కార్యాలయంలో నిర్వహించనున్నట్లు తెలంగాణ స్కూల్‌ స్వీపర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు గట్టన్న ఒక ప్రకటనలో తెలిపారు. స్కూల్‌ స్వీపర్ల వేతనాన్ని నెలకు రూ.10,500 పెంచాలని, కోర్టుకు వెళ్లారనే నెపంతో సంవత్సర  కాలంగా సుమారు 125 మందికి జిల్లా అధికారులు వేతనాలు నిలిపివేశారని పేర్కొన్నారు. జిల్లా అధికారులు చట్ట విరుద్ధంగా పూనుకున్న ఈ చర్యను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement