నిత్యాన్నదాన ట్రస్ట్‌కు రూ.లక్ష విరాళం | rs.one lak donation to nityannadana trust | Sakshi
Sakshi News home page

నిత్యాన్నదాన ట్రస్ట్‌కు రూ.లక్ష విరాళం

Sep 28 2016 9:54 PM | Updated on Jul 29 2019 6:07 PM

ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమ శ్రీ వేంకటేశ్వరస్వామి నిత్యాన్నదాన ట్రస్ట్‌కు విజయవాడకు చెందిన ఓ అజ్ఞాత భక్తుడు బుధవారం రూ.లక్ష విరాళంగా అందజేశారు.

ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమ శ్రీ వేంకటేశ్వరస్వామి నిత్యాన్నదాన ట్రస్ట్‌కు విజయవాడకు చెందిన ఓ అజ్ఞాత భక్తుడు బుధవారం రూ.లక్ష విరాళంగా అందజేశారు. ముందుగా శ్రీవారు, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం నిత్యాన్నదాన సదనంలో ఈవో వేండ్ర త్రినాథరావుకు విరాళం మొత్తాన్ని అందజేశారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement