ఖిల్లాపై రాక్‌ క్లైంబింగ్‌ శిక్షణ | Rock climbing training in bhongir fort | Sakshi
Sakshi News home page

ఖిల్లాపై రాక్‌ క్లైంబింగ్‌ శిక్షణ

Sep 11 2016 8:34 PM | Updated on Sep 4 2017 1:06 PM

ఖిల్లాపై రాక్‌ క్లైంబింగ్‌ శిక్షణ

ఖిల్లాపై రాక్‌ క్లైంబింగ్‌ శిక్షణ

భువనగిరి టౌన్‌: వివిధ జిల్లాలకు చెందిన గురుకుల పాఠశాల విద్యార్థులకు రాక్‌ క్లైంబింగ్‌ శిక్షణను ఆదివారం భువనగిరిలో ప్రారంభించారు.

భువనగిరి టౌన్‌: వివిధ జిల్లాలకు చెందిన గురుకుల పాఠశాల విద్యార్థులకు రాక్‌ క్లైంబింగ్‌ శిక్షణను ఆదివారం భువనగిరిలో ప్రారంభించారు. ఈ శిక్షణలో వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, కరీనగర్‌ జిల్లాలకు చెందిన 45 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరికి కోచ్‌ శేఖర్‌బాబు ఆధ్వర్యంలో ప్రాధమిక అవగాహన కలిపంచి రాక్‌ క్లైంబింగ్‌పై శిక్షణ ఇచ్చారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement