భువనగిరి ఖిలాపై రాక్‌క్లైంబింగ్‌ శిక్షణ

భువనగిరి ఖిలాపై రాక్‌క్లైంబింగ్‌ శిక్షణ

భువనగిరి టౌన్‌ : సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు శుక్రవారం భువనగిరి ఖిల్లాపై రాక్‌క్లైౖంబింగ్‌ శిక్షణ ఇచ్చారు. కోచ్‌ బి. శేఖర్‌బాబు ఆధ్వర్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్‌నగర్‌జిల్లాలోని 46 మంది ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఈ శిక్షణలో పాల్గొన్నారు.

 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top