ఘనంగా ఆంజనేయ విగ్రహ ప్రతిష్ఠ | Richely celebrate anjaneya statue pratishta | Sakshi
Sakshi News home page

ఘనంగా ఆంజనేయ విగ్రహ ప్రతిష్ఠ

Aug 7 2016 8:34 PM | Updated on Sep 4 2017 8:17 AM

ఘనంగా ఆంజనేయ విగ్రహ ప్రతిష్ఠ

ఘనంగా ఆంజనేయ విగ్రహ ప్రతిష్ఠ

కీతవారిగూడెం (గరిడేపల్లి) : మండలంలోని కీతవారిగూడెం శివాలయంలో నూతనంగా నిర్మించిన శివాంజనేయ స్వామి విగ్రహా ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు.

కీతవారిగూడెం (గరిడేపల్లి) : మండలంలోని కీతవారిగూడెం శివాలయంలో నూతనంగా నిర్మించిన శివాంజనేయ స్వామి విగ్రహా ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. పుజారులు రాయప్రోలు శ్రీరామశర్మ, రాయప్రోలు భద్రయ్యశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హుజుర్‌నగర్‌కు చెందిన కన్నెంగుండ్ల వెంకటేశ్వర్లు పుష్పావతి దంపతుల విరాళంతో 25 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు చింతకాయల రామచంద్రయ్యతో పాటు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 
 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement