అనాథాశ్రమంలో అన్నదానం | Rice donate in orpange | Sakshi
Sakshi News home page

అనాథాశ్రమంలో అన్నదానం

Aug 7 2016 10:53 PM | Updated on Sep 4 2017 8:17 AM

అనాథాశ్రమంలో అన్నదానం

అనాథాశ్రమంలో అన్నదానం

దురాజ్‌పల్లి(చివ్వెంల) : దురాజ్‌పల్లి గ్రామ శివారులోని ఆలేటి ఆటం వరల్డ్‌ అనాథాశ్రమంలో ఆదివారం సూర్యాపేట పట్టణానికి చెందిన ఫ్రెండ్స్‌ యూత్‌ సభ్యులు అన్నదానం నిర్వహించారు.

దురాజ్‌పల్లి(చివ్వెంల) : దురాజ్‌పల్లి గ్రామ శివారులోని ఆలేటి ఆటం వరల్డ్‌ అనాథాశ్రమంలో ఆదివారం సూర్యాపేట పట్టణానికి చెందిన ఫ్రెండ్స్‌ యూత్‌ సభ్యులు అన్నదానం నిర్వహించారు. ఈసందర్భంగా 64 మందికి అన్నదానం చేసి పండ్లు. బ్రెడ్డు అందజేశారు. అదేవిధంగా ఆశ్రమానికి వంట సామగ్రి అందజేశారు. ఈకార్యక్రమంలో అబ్దుల్‌ రహిం, కొక్కు సోమేశ్వర్‌రావు, బి.గోపాల్, టి.నర్సింహారావు, జి.ప్రవీణ్, అంతటి సైదులు, కె.రామక్రిష్ణ. సీహెచ్‌ నర్సింహారావు, పబ్బు రఘు, పిల్లల హరీష్, మేకల వెంకన్న, ఉప్పల రాజా, టి.నవీన్, రమేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement