యల్లనూరు ఆర్‌ఐ నారాయణస్వామి సస్పెండ్ అయ్యారు. ఆర్‌ఐ తనను వేధిస్తున్నాడని, మూడు నెలలుగా తహశీల్దార్ జీతం నిలుపుదల చేశారని అక్కడ పనిచేస్తున్న మహిళా సర్వేయర్ జిల్లా కలెక్టర్‌కు కొద్దిరోజుల క్రితం ఫిర్యాదు చేశారు.
యల్లనూరు (శింగనమల) : యల్లనూరు ఆర్‌ఐ నారాయణస్వామి సస్పెండ్ అయ్యారు. ఆర్‌ఐ తనను వేధిస్తున్నాడని, మూడు నెలలుగా తహశీల్దార్ జీతం నిలుపుదల చేశారని అక్కడ పనిచేస్తున్న మహిళా సర్వేయర్ జిల్లా కలెక్టర్‌కు కొద్దిరోజుల క్రితం ఫిర్యాదు చేశారు. దీంతో గురువారం ఆర్‌ఐను సస్పెండ్ చేయడంతో పాటు తహశీల్దార్ అన్వర్‌హుసే¯Œæను కలెక్టరేట్‌లో రిపోర్ట్ చేసుకోవాలని ఉత్తర్వులు వెలువడ్డాయి.