సూపర్ మార్కెట్లుగా చౌక డిపోలు
ఏలూరు (మెట్రో): జిల్లాలోని అన్ని రేషన్ డిపోలను మినీ సూపర్ మార్కెట్లుగా మార్చి వినియోగదారులకు రేషన్‌తో పాటు కిరాణా సరుకులనూ వచ్చేనెల 1 నుంచి అందిస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు చెప్పారు.
Nov 23 2016 10:39 PM | Updated on Sep 4 2017 8:55 PM