
మూసీ కుడికాల్వకు నీటిని విడుదల చేయాలి
కేతేపల్లి(బొప్పారం) : మూసీ ప్రాజెక్టులో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరువలోకి చేరినందున కుడికాల్వకు నీటిని విడుదల చేయాలని తెలంగాణ ఉద్యమవేదిక(టీయూవీ) జిల్లా కన్వీనర్ యానాల లింగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.