ముందే ‘రాఖీ’ | ‘rakhi’ before | Sakshi
Sakshi News home page

ముందే ‘రాఖీ’

Jun 11 2017 9:38 PM | Updated on Sep 5 2017 1:22 PM

ముందే ‘రాఖీ’

ముందే ‘రాఖీ’

పాలకొల్లు అర్బన్‌ : శ్రావణ మాసంలో పూసే రాఖీ పుష్పం ముందే వికసించింది.

పాలకొల్లు అర్బన్‌ : శ్రావణ మాసంలో పూసే రాఖీ పుష్పం ముందే వికసించింది. చూపరులకు కనువిందు చేస్తోంది. పట్టణంలోని శాంతినగర్‌లో ఉపాధ్యాయుడు కోలాటి విజయ్‌కుమార్‌ పెరట్లో సోదర భావానికి చిహ్నంగా భావించే పుష్ప వికసించడంతో అందరూ ఆసక్తిగా తిలకస్తున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement