నూతన జిల్లాలకు సిబ్బందిని పంపే కార్యాచరణ సిద్ధం చేయాలి
నల్లగొండ : పునర్విభజన నేపథ్యంలో ప్రస్తుతం జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగ సిబ్బందిని 40–30–30 శాతంగా విభజించి మూడు జిల్లాలకు పంపే విధంగా కార్యాచరణ సిద్ధం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎన్.సత్యనారాయణ అధికారులను ఆదేశించారు.


