మేక కళేబరం వద్ద బాధితుడు సజ్జు
కోయిల్‌కొండ : చిరుత దాడి చేయడంతో నాలుగు మేకలు మృత్యువాతపడ్డాయి. గ్రామస్తుల కథనం ప్రకారం.. కోయిల్‌కొండకు చెందిన అబ్దుల్ సజ్జుకు నాలుగు మేకలు ఉన్నాయి.
Aug 5 2016 11:48 PM | Updated on Sep 4 2017 7:59 AM