శతాధిక వృద్దుడు మృతి | old man dies in surayyadoddi | Sakshi
Sakshi News home page

శతాధిక వృద్దుడు మృతి

Aug 4 2016 11:12 PM | Updated on Sep 4 2017 7:50 AM

గుమ్మఘట్ట మండలంలోని కరి సూరయ్యదొడ్డికి చెందిన శతాధిక వృద్ధుడు పెద్ద సూరయ్య (105) గురువారం మృతి చెందాడు.

కేఎస్‌దొడ్డి(గుమ్మఘట్ట): గుమ్మఘట్ట మండలంలోని కరి సూరయ్యదొడ్డికి చెందిన శతాధిక వృద్ధుడు పెద్ద సూరయ్య (105) గురువారం మృతి చెందాడు. ఇతడికి మగ్గురు కుమారులు, దుగురు కుమార్తెలు ఉన్నారు. ఇందులో పెద్ద కుమారుడు పాలయ్యకు 85 ఏళ్ల వయస్సున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వృద్ధుడైనా అతని పని అతడే చేసుకునేవాడని గ్రామంలో పలువురు చర్చించుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement