జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక | National Kabaddi competitions selected | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక

Jul 21 2016 8:02 PM | Updated on Sep 4 2017 5:41 AM

జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక

జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక

సెప్టెంబర్‌ 5 నుంచి 9 వరకు ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామానికి చెందిన కీత అనిల్‌ ఎంపికయ్యాడు.

వరంగల్‌ స్పోర్ట్స్‌ : సెప్టెంబర్‌ 5 నుంచి 9 వరకు ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామానికి చెందిన కీత అనిల్‌ ఎంపికయ్యాడు. ఈనెల 8 నుంచి 10 వరకు నల్గొండలో స్టూడెంట్స్‌ ఒలంపిక్‌ అసోసియేషన్‌ నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో అండర్‌–22 కేటగిరీలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికైనట్లు కోచ్‌ శ్రీధర్‌ తెలిపారు. అనిల్‌ హన్మకొండలోని కాకతీయ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ ఫైనలియర్‌ చదువుతున్నాడు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement