అలరించిన సంగీత కచేరి | music programme in prasanthi nilayam | Sakshi
Sakshi News home page

అలరించిన సంగీత కచేరి

Jul 7 2017 10:36 PM | Updated on Sep 5 2017 3:28 PM

అలరించిన సంగీత కచేరి

అలరించిన సంగీత కచేరి

సత్యసాయిని కీర్తిస్తూ సత్యసాయి నర్సింగ్‌ కళాశాల విద్యార్థులు నిర్వహించిన సంగీత కచేరి భక్తులను అలరించింది.

పుట్టపర్తి టౌన్‌ : సత్యసాయిని కీర్తిస్తూ సత్యసాయి నర్సింగ్‌ కళాశాల విద్యార్థులు నిర్వహించిన సంగీత కచేరి భక్తులను అలరించింది. శుక్రవారం సాయంత్రం సత్యసాయిపై కృతజ్ఙతను చాటుతూ నర్సింగ్‌ కళాశాల విద్యార్థులు సంగీత కచేరి నిర్వహించారు. సంగీత కచేరీతో సాయికుల్వంత్‌ సభా మందిరం మార్మోగింది.

Advertisement
 
Advertisement
Advertisement