కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎం.సుధాకర్‌బాబును పార్టీ నుంచి బహిష్కరించినట్లు డీసీసీ అధ్యక్షుడు పి.లక్ష్మిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ఎమ్మెల్సీ సుధాకర్‌బాబును కాంగ్రెస్ నుంచి బహిష్కరణ
Sep 18 2016 11:50 PM | Updated on Mar 18 2019 9:02 PM
కర్నూలు (ఓల్డ్‌సిటీ): కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎం.సుధాకర్‌బాబును పార్టీ నుంచి బహిష్కరించినట్లు డీసీసీ అధ్యక్షుడు పి.లక్ష్మిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అతను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఈమేరకు నిర్ణయం తీసుకున్నారన్నారు. సుధాకర్‌బాబు స్థానంలో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడిగా సర్దార్‌బుచ్చిబాబును నియమించామన్నారు.
Advertisement
Advertisement