26న సింహగిరిపై శ్రీకృష్ణాష్టమి
సింహగిరిపై శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఈనెల 26న శ్రీకృష్ణాష్టమిని వైభవంగా నిర్వహించనున్నట్టు సింహాచలం దేవస్థానం ఏఈవో ఆర్.వి.ఎస్.ప్రసాద్ తెలిపారు.
- ఆ రోజు రాత్రి 7 గంటల వరకే అప్పన్న దర్శనాలు
- 27న ఉట్ల సంబరం
Aug 22 2016 7:02 PM | Updated on Sep 4 2017 10:24 AM