సుంకేసుల రిజర్వాయర్ నుంచి కేసీ కెనాల్‌కు 40 క్యూసెక్కుల నీటిని గురువారం విడుదల చేసినట్లు డ్యాం జేఈ శ్రీనివాసరెడ్డి తెలిపారు.
కేసీకి 40 క్యూసెక్కుల నీటి విడుదల
Feb 23 2017 11:48 PM | Updated on Sep 5 2017 4:26 AM
సుంకేసుల(గూడూరు రూరల్): సుంకేసుల రిజర్వాయర్ నుంచి కేసీ కెనాల్‌కు 40 క్యూసెక్కుల నీటిని గురువారం విడుదల చేసినట్లు డ్యాం జేఈ శ్రీనివాసరెడ్డి తెలిపారు. కర్నూలు నగర ప్రజల తాగునీటి అవసరాల నిమిత్తం రిజర్వాయర్ నుంచి కేసీ కెనాల్‌కు 40 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని, ప్రస్తుతం రిజార్వయర్‌లో 0.225 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఆయన తెలిపారు.
Advertisement


