వరంగల్ జిల్లా కేంద్రంలోని అండర్ రైల్వేగేటు సమీపంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
వరంగల్ జిల్లా కేంద్రంలోని అండర్ రైల్వేగేటు సమీపంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. శివానగర్, మైత్రేయ నగర్, పెరకవాడ, శాఖరాజ్ కుంట త దితర ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. దీంతో అధికారులు ఈ ప్రాంతాల్లో నివసించే వారిని ప్రత్యేక శిబిరాలకు తరలించారు.