‘కంచి కామకోటి పీఠం’ శంకుస్థాపన | Inauguration of Kanchi Kama Koti Peetam building | Sakshi
Sakshi News home page

‘కంచి కామకోటి పీఠం’ శంకుస్థాపన

Nov 13 2016 10:47 PM | Updated on Sep 4 2017 8:01 PM

‘కంచి కామకోటి పీఠం’ శంకుస్థాపన

‘కంచి కామకోటి పీఠం’ శంకుస్థాపన

మండలంలోని కొలనుకొండ జాతీయ రహదారి మోడల్‌ డెయిరీ పక్కన కంచి కామకోటి పీఠం అమరావతి..

కొలనుకొండ(తాడేపల్లి రూరల్‌): మండలంలోని కొలనుకొండ జాతీయ రహదారి మోడల్‌ డెయిరీ పక్కన కంచి కామకోటి పీఠం అమరావతి పుర శాఖ భవన సముదాయానికి ఆదివారం కంచి కామకోటి పీఠాధిపతులు స్వామి జయేంద్ర సరస్వతి, స్వామి విజయేంద్ర సరస్వతి శంకుస్థాపన చేశారు. అనంతరం విజయేంద్ర సరస్వతి మాట్లాడుతూ భవన  నిర్మాణం అనంతరం ఇక్కడ నుంచే రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. భవనంలో వేద పాఠశాల ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో వివిధ ప్రాంతాల స్వామీజీలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement