అత్యాచారం కేసులో జైలు శిక్ష | imprisonment for rape case | Sakshi
Sakshi News home page

అత్యాచారం కేసులో జైలు శిక్ష

Jan 6 2017 12:05 AM | Updated on Jul 28 2018 8:40 PM

హిందూపురం రూరల్‌ : హిందూపురం రూరల్‌ మండలం గోళ్లాపురానికి చెందిన దళిత రవి(32)కు అత్యాచారం కేసులో ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ స్థానిక జిల్లా అదనపు సెషన్స్‌కోర్టు జడ్జి జొన్న నాగశేషయ్య గురువారం తీర్పు చెప్పారని ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు.

హిందూపురం రూరల్‌ : హిందూపురం రూరల్‌ మండలం గోళ్లాపురానికి చెందిన దళిత రవి(32)కు అత్యాచారం కేసులో ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ స్థానిక జిల్లా అదనపు సెషన్స్‌కోర్టు జడ్జి జొన్న నాగశేషయ్య గురువారం తీర్పు చెప్పారని ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు. గ్రామంలోని బీడీ కొట్టుకు వెళ్లిన నిందితుడు అక్కడ ఎవరూ లేకపోగా, కొట్టులో ఒంటరిగా ఉన్న వివాహితపై 2015 జులై 11న నిందితుడు అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పటి పోలీసులు కేసు నమోద చేసి దర్యాప్తు చేశారు. నిందితుడ్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా,  కేసు పూర్వపరాలు పరిశీలించి నిందితుడికి ఎనిమిదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేలు జరిమానా విధించారని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement