విశాఖలో భారీ అగ్నిప్రమాదం | Sakshi
Sakshi News home page

విశాఖలో భారీ అగ్నిప్రమాదం

Published Sun, Jan 24 2016 7:07 AM

Huge fire mishap at vizag

విశాఖ: విశాఖ జిల్లాలో ఆదివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సీతమ్మధారలోని ఓ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో పెద్ద ఎత్తునా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం.

షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే మంటలు అంటుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
 
Advertisement