ఎస్సారెస్పీలోకి భారీగా ఇన్‌ఫ్లో | Heavily inflow in srsp | Sakshi
Sakshi News home page

ఎస్సారెస్పీలోకి భారీగా ఇన్‌ఫ్లో

Jul 24 2016 8:32 PM | Updated on Oct 17 2018 6:06 PM

ఎస్సారెస్పీలోకి భారీగా ఇన్‌ఫ్లో - Sakshi

ఎస్సారెస్పీలోకి భారీగా ఇన్‌ఫ్లో

నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి 20 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్ట్‌ నీటి మట్టం వేగంగా పెరుగుతోంది.

బాల్కొండ : నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి  20 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్ట్‌ నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. ప్రాజెక్ట్‌లో ఒక్క రోజు వ్యవధిలో 1.10 అడుగలు నీటి మట్టం పెరిగింది. ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(90 టీఎంసీలు) అడగులు కాగా ఆదివారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 1065.20 (20.55 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్‌ అధికారులు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement