సుద్దముక్కపై ‘హరిత’ నినాదం | 'green' slogan on Chalk piece | Sakshi
Sakshi News home page

సుద్దముక్కపై ‘హరిత’ నినాదం

Jul 17 2016 10:03 PM | Updated on Sep 4 2017 5:07 AM

సుద్దముక్కపై ‘హరిత’ నినాదం

సుద్దముక్కపై ‘హరిత’ నినాదం

మరిపెడ మండలంలోని అబ్బాయిపాలేనికి చెందిన అనుముల హరినాథ్, ఉమ దంపతుల కుమారుడు నరేష్‌ కళా హృదయంతో స్పందించాడు.

‘అగ్గిపుల్ల.. కుక్కపిల్ల.. సబ్బు బిళ్ల కాదేదీ కవితకు అనర్హం’ అన్నాడో కవి. ఇదే తరహాలో మరిపెడ మండలంలోని అబ్బాయిపాలేనికి చెందిన అనుముల హరినాథ్, ఉమ దంపతుల కుమారుడు నరేష్‌ కళా హృదయంతో స్పందించాడు. తనలోని సృజనాత్మకతను చాటుకునేందుకు సుద్దముక్కలపై హరితహారం, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన నినాదాలు రాశాడు.
– మరిపెడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement