కొడికొండ క్రాస్‌లో కర్ణాటకకు చెందిన మట్కా బీటర్ ముత్యాలప్పను అదుపులోకి తీసుకున్నట్లు హిందూపురం రూరల్ సీఐ రాజగోపాల్ నాయుడు, చిలమత్తూరు ఎస్‌ఐ జ మాల్‌బాషా బుధవారం లె లిపారు.
చిలమత్తూరు : కొడికొండ క్రాస్‌లో కర్ణాటకకు చెందిన మట్కా బీటర్ ముత్యాలప్పను అదుపులోకి తీసుకున్నట్లు హిందూపురం రూరల్ సీఐ రాజగోపాల్ నాయుడు, చిలమత్తూరు ఎస్‌ఐ జ మాల్‌బాషా బుధవారం లె లిపారు. అతడి వద్ద నుంచి రూ.52 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.