రోజంతా ఈతే! | full day swimming | Sakshi
Sakshi News home page

రోజంతా ఈతే!

May 7 2017 11:02 PM | Updated on Sep 5 2017 10:38 AM

రోజంతా ఈతే!

రోజంతా ఈతే!

రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న ప్రజలు.. ఏదో ఒక రూపంలో వేసవి తాపాన్ని తీర్చుకుంటున్నారు.

రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న ప్రజలు.. ఏదో ఒక రూపంలో వేసవి తాపాన్ని తీర్చుకుంటున్నారు. ఇక పల్లె సీమల్లో పరిస్థితే వేరు. ఇటీవల హంద్రీ-నీవా నీటితో చెరువులను నింపడంతో అందులో యువకులు, విద్యార్థులు ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఈత కొడుతున్నారు. రామగిరి మండలం పోలేపల్లి చెరువులో ఆదివారం సరదాగా ఈత కొడుతున్న యువకులు..  వారిలో వారే పోటీలు వేసుకుని కేరింతలు కొట్టారు.
- రామగిరి

Advertisement
 
Advertisement
Advertisement