నారాయణపేట రూరల్ : మండలంలోని అభంగాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని నెమ్మళ్లపల్లిలో శని, ఆదివారం కనకాద్రి స్వామి జాతర మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Aug 26 2016 7:53 PM | Updated on Sep 4 2017 11:01 AM