కృష్ణపట్నం టెండర్లలో అవకతవకలు చోటు చేసుకున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్రెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్ : కృష్ణపట్నం టెండర్లలో అవకతవకలు చోటు చేసుకున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్రెడ్డి ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ... ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు.


