మాజీ సైనికులకు ఉద్యోగమేళా | Former soldiers udyogamela | Sakshi
Sakshi News home page

మాజీ సైనికులకు ఉద్యోగమేళా

Aug 20 2016 11:57 PM | Updated on Sep 4 2017 10:06 AM

మాజీ సైనికులకు ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా సైనిక సంక్షేమ అధికారి వనజ తెలిపారు. రీ సెటిల్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆధ్వర్యంలో ఈ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

హన్మకొండ : మాజీ సైనికులకు ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా సైనిక సంక్షేమ అధికారి వనజ తెలిపారు. రీ సెటిల్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆధ్వర్యంలో ఈ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసిన వారి కోసం పూణేలోని లోహగావు ఎయిర్‌ఫోర్సు స్టేషన్‌లో ఈ నెల 25వ తేదీన ఉద్యోగ మేళా ఉంటుందని వివరించారు.
 
50 నుంచి 75 వరకు సంస్థలు రానున్నాయని తెలిపారు. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ఠీఠీఠీ.ఛీజటజీnఛీజ్చీ.ఛిౌఝ లేదా  ఠీఠీఠీ.్టటజీఠిజ్డీ.ఛిౌఝ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని కోరారు. 

Advertisement
 
Advertisement
Advertisement