మాజీ ఎమ్మెల్సీ హరిబాబు నాయుడు కన్నుమూత | former mlc haribabu naidu died | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్సీ హరిబాబు నాయుడు కన్నుమూత

Nov 11 2016 7:17 AM | Updated on Sep 28 2018 3:41 PM

మాజీ ఎమ్మెల్సీ గొర్లె హరిబాబు నాయుడు గురువారం రాత్రి కన్నుమూశారు

శ్రికాకుళం: మాజీ ఎమ్మెల్సీ గొర్లె హరిబాబు నాయుడు గురువారం రాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. స్వగ్రామం రణస్థలం మండలం పాకర్లపల్లిలో కన్నుమూశారు. హరిబాబు నాయుడు మృతిపట్ల పలువురు ప్రముఖులు విషాదం వ్యక్తం చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement