‘ఏపీలో అణు విద్యుత్‌ కేంద్రం స్థాపన యత్నాలు’ | establish nuclear power plant initiatives in ap | Sakshi
Sakshi News home page

‘ఏపీలో అణు విద్యుత్‌ కేంద్రం స్థాపన యత్నాలు’

Feb 3 2017 2:31 AM | Updated on Sep 5 2017 2:44 AM

‘ఏపీలో అణు విద్యుత్‌ కేంద్రం స్థాపన యత్నాలు’

‘ఏపీలో అణు విద్యుత్‌ కేంద్రం స్థాపన యత్నాలు’

ఆంధ్రప్రదేశ్‌ కోస్తా తీరంలో అనువైన చోట రష్యా సహకారంతో అణు విద్యుత్‌ కేంద్రాన్ని నెలకొల్పడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని,

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ కోస్తా తీరంలో అనువైన చోట రష్యా సహకారంతో అణు విద్యుత్‌ కేంద్రాన్ని నెలకొల్పడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, స్థలాన్ని ఎంపిక చేయడానికి ఏర్పాటైన ప్రభుత్వ కమిటీ స్థలాన్వేషణ చేస్తోందని ప్రధాని కార్యాలయ వ్యవహారాల కేంద్ర సహాయ మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ తెలిపారు.  రాజ్యసభలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి అడిగిన పలు ప్రశ్నకు  కేంద్ర మంత్రి గురువారం లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement