రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా జట్ల ఎంపిక | district team selection for state level tournaments | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా జట్ల ఎంపిక

Sep 21 2016 10:47 PM | Updated on Sep 4 2017 2:24 PM

రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా జట్ల ఎంపిక

రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా జట్ల ఎంపిక

భువనగిరి టౌన్‌ : అక్టోబర్‌ 4, 5వ తేదీల్లో మెదక్‌ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి ఖోఖో, సాఫ్ట్‌బాల్, బేస్‌బాల్‌ పోటీల కోసం నల్లగొండ జిల్లా జట్లను బుధవారం భువనగిరి ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల మైదానంలో ఎంపిక చేశారు.

భువనగిరి టౌన్‌ : అక్టోబర్‌ 4, 5వ తేదీల్లో మెదక్‌ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి ఖోఖో, సాఫ్ట్‌బాల్, బేస్‌బాల్‌ పోటీల కోసం నల్లగొండ జిల్లా జట్లను బుధవారం భువనగిరి ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల మైదానంలో ఎంపిక చేశారు. ఈ సందర్భంగా అండర్‌ 19 యూజీఎఫ్‌ జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రటరీ గవ్వ దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ 150 మంది విద్యార్థులు హాజరు కాగా పోటీలు నిర్వహించినట్లు ప్రతిభకనబర్చిన వారిని ఎంపిక చేశామన్నారు. కార్యక్రమంలో పీడీ సోమనర్సయ్య, నాగిరెడ్డి, సాంబశివుడు, పీఈటీలు పాల్గొన్నారు. 
ఖోఖో బాలుర జట్టు : పి.మధు, టి.సాయికుమార్, జె.ప్రశాత్, డి.నర్సింహ, డి.వెంకటేశ్వర్లు, వి.శ్రీకాంత్, ఇ.సురేష్, కె.ప్రవీణ్, పి.శ్రీకాంత్, ఎం.సంతోష్, సిహెచ్‌ గణేష్, ఎల్‌.శ్యామ్, డి.మల్లేష్, కే.దినేష్‌. 
ఖోఖో బాలికల జట్టు :  వి.హేమలత, ఆర్‌.నవనీత, మమత, సుకన్య, కవిత, భువనేశ్వరి, దివ్యా, మనీషా, శ్యామల, పావని, సౌజన్య, రేణుక, సుషన, కౌసల్య, స్వర్ణలత ఎంపికయ్యారు.  
సాఫ్ట్‌బాల్‌ బాలుర :  కె.శివ, కె.మహేష్, కె.నరేష్, ఏ.రాజేష్‌కుమార్, జి.భానుప్రసాద్, ఎస్‌కే.అక్బర్, జి.వెంకటేష్, పి.జలేంధర్, బి.దినేష్, సోమూ, నవీన్, బి.సిద్ధులు, డి.రాజ్, టి.నరేష్, కె.ప్రదీప్‌.
సాఫ్ట్‌బాల్‌ బాలికలు : రేవతి, ప్రవళిక, ప్రశాతి, సాయివర్షణి, రేణుక, స్వాతి, శ్రావతి, శశివర్షణి, వెన్నల, ఆర్షియాజబీన్, శిరీషా, భర్గవి, అనిత, మనీషా, భార్గవి, సిద్ధూ.
బేస్‌బాల్‌ బాలుర : ఎ.శ్రీకాంత్, కె.రమేష్, బి.రామ్, పి.ఈశ్వర్, ఎన్‌.నవీన్, వి.నిఖిత్‌కుమార్, జి.రాఖేష్, బి.సంతోష్, టి.మహేష్, జి. సురేష్, జి.హరిప్రసాద్, పి.జీవన్, అనంతాచారి, నవీన్‌ ఎంపికయ్యారు.
 

Advertisement
 
Advertisement
Advertisement