తలాయి గ్రామానికి చెందిన బుచ్చయ్య అనే వృద్ధునికి వీపీవో నర్సయ్య బుధవారం ఆర్థిక సాయం చేశారు. సదరు వృద్ధునికి రూ 500 నగదుతో పాటు, వంట సామగ్రి, బట్టలు అందించి ఔదార్యం చాటారు. వృద్ధునికి సహాయం చేసిన వీపీవోను గ్రామస్తులు అభినందించారు.
వృద్ధునికి ఆర్థిక సహాయం
Jul 20 2016 11:41 PM | Updated on Sep 4 2017 5:29 AM
బెజ్జూర్ : తలాయి గ్రామానికి చెందిన బుచ్చయ్య అనే వృద్ధునికి వీపీవో నర్సయ్య బుధవారం ఆర్థిక సాయం చేశారు. సదరు వృద్ధునికి రూ 500 నగదుతో పాటు, వంట సామగ్రి, బట్టలు అందించి ఔదార్యం చాటారు. వృద్ధునికి సహాయం చేసిన వీపీవోను గ్రామస్తులు అభినందించారు.
Advertisement
Advertisement