కళ్లలో దుమ్ము | devotees problems | Sakshi
Sakshi News home page

కళ్లలో దుమ్ము

Aug 17 2016 9:53 PM | Updated on Aug 30 2018 4:49 PM

కళ్లలో దుమ్ము - Sakshi

కళ్లలో దుమ్ము

బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఘాట్ల సమీపంలోని రహదారులపై ఉన్న దుమ్ము, ధూళి పుష్కర యాత్రికుల కళ్లల్లో పడి ఇబ్బందులకు గురవుతున్నారు.

సాక్షి, అమరావతి : బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఘాట్ల సమీపంలోని రహదారులపై ఉన్న దుమ్ము, ధూళి పుష్కర యాత్రికుల కళ్లల్లో పడి ఇబ్బందులకు గురవుతున్నారు. రహదారులపై వేసిన బ్లీచింగ్‌తో పాటు యాత్రికులు, స్థానికులు పడేసిన వర్ధా్యలు గాలలకు పైకిలేచి ముఖాలపై పడుతున్నాయి. ఘాట్ల వద్ద ఇసుక రేణువులు ఎక్కువుగా కళ్లల్లో పడుతుండడంతో యాత్రికులు అసౌకర్యానికి గురవుతున్నారు. భవానీ, పున్నమి ఘాట్ల వద్ద ఈ పరిస్థితి అధికంగా ఉంది.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement