తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం | devotee normal rush in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Sep 20 2016 8:11 AM | Updated on Sep 4 2017 2:16 PM

తిరుమలలో భక్తుల రద్దీ మంగళవారం సాధారణంగా ఉంది.

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ మంగళవారం సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు రెండు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనం కోసం నాలుగు గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు మూడు గంటలు సమయం పడుతోంది. సోమవారం శ్రీనివాసుడుని 73,171 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement