జంపన్నవాగులో భక్తుడి గల్లంతు | devotee missing in jampanna vagu at warangal district | Sakshi
Sakshi News home page

జంపన్నవాగులో భక్తుడి గల్లంతు

Jul 25 2016 10:49 AM | Updated on Sep 4 2017 6:14 AM

వరంగల్ జిల్లా జంపన్న వాగులో పుణ్య స్నానానికి దిగిన భక్తుడు ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతయ్యాడు.

మేడారం: వరంగల్ జిల్లా జంపన్న వాగులో పుణ్య స్నానానికి దిగిన భక్తుడు ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతయ్యాడు. వరంగల్ కు చెందిన శ్రీధర్‌కుమార్(28) ఆదివారం స్నేహితులతో కలిసి అమ్మవారి గద్దెలను దర్శించుకోవడానికి వచ్చాడు. ఈ క్రమంలో జంపన్న వాగులో స్నానం చేస్తూ గల్లంతయ్యాడు. ఇది గమనించిన అతని స్నేహితులు స్థానికుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టిన ఆచూకీ తెలియలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సోమవారం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement