చెన్నూరులో ప్రబలిన విష జ్వరాలు | Dengue fever shivers residents in chennur village in Nellore district | Sakshi
Sakshi News home page

చెన్నూరులో ప్రబలిన విష జ్వరాలు

Oct 14 2015 8:27 AM | Updated on Oct 20 2018 6:04 PM

నెల్లూరు జిల్లా గూడూరు మండలం చెన్నూరులో విష జ్వరాలు ప్రబలాయి.

నెల్లూరు : నెల్లూరు జిల్లా గూడూరు మండలం చెన్నూరులో విష జ్వరాలు ప్రబలాయి. దీంతో గ్రామంలోని 200 మంది తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే వారిలో 10 మంది డెంగ్యూతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో వారికి మెరుగైన వైద్య చికిత్స కోసం చెన్నై, నెల్లూరు ఆసుపత్రులకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement