ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన రద్దయింది. మే నెల 1న నంద్యాల, కర్నూలు, వెల్దుర్తి ప్రాంతాల్లో ఆయన పర్యటించాల్సి ఉంది.
ముఖ్యమంత్రి పర్యటన రద్దు
Apr 29 2017 10:50 PM | Updated on Aug 14 2018 11:26 AM
కర్నూలు(హాస్పిటల్) : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన రద్దయింది. మే నెల 1న నంద్యాల, కర్నూలు, వెల్దుర్తి ప్రాంతాల్లో ఆయన పర్యటించాల్సి ఉంది. జూపాడుబంగ్లా మండలం తంగడంచలో జైన్ ఇరిగేషన్ నెలకొల్పనున్న ఫుడ్‌పార్కుకు శంకుస్థాపన చేయాల్సి ఉండేది. అనివార్య కారణాల వల్ల ముఖ్యమంత్రి పర్యటన రద్దయినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
Advertisement
Advertisement