ఎంసెట్‌ లీకేజీ.. సీఐడీ డీఎస్పీ సస్పెన్షన్‌ | CID DSP suspended in leakage of Eamcet | Sakshi
Sakshi News home page

ఎంసెట్‌ లీకేజీ.. సీఐడీ డీఎస్పీ సస్పెన్షన్‌

Aug 20 2016 11:03 AM | Updated on Sep 4 2017 10:06 AM

ఎంసెట్‌ లీకేజీ.. సీఐడీ డీఎస్పీ సస్పెన్షన్‌

ఎంసెట్‌ లీకేజీ.. సీఐడీ డీఎస్పీ సస్పెన్షన్‌

ఎంసెట్‌ లీకేజీ వ్యవహారంలో లొసుగులు నెమ్మదిగా ఒక్కొక్కటి బయటకొస్తున్నాయి.

వరంగల్‌: ఎంసెట్‌ లీకేజీ వ్యవహారంలో లొసుగులు నెమ్మదిగా ఒక్కొక్కటి బయటకొస్తున్నాయి. ఈ లీకేజీ వ్యవహారంలో సీఐడీ డీఎస్పీపై వేటు పడింది. విజయవాడలో ఓ బ్రోకర్‌ వద్ద రూ. లక్షా 50 వేలు తీసుకున్నట్టు ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు సీఐడీ డీఎస్పీని సస్పెండ్‌ చేసినట్టు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement