రికార్డుకెక్కిన చెస్‌బోర్డు! | chess borad in telugu book of record | Sakshi
Sakshi News home page

రికార్డుకెక్కిన చెస్‌బోర్డు!

Sep 26 2016 11:42 PM | Updated on Sep 4 2017 3:05 PM

రికార్డుకెక్కిన చెస్‌బోర్డు!

రికార్డుకెక్కిన చెస్‌బోర్డు!

ముస్లోజు సాయికిరణ్‌ తయారు చేసిన సూక్ష్మ చెస్‌బోర్డుకు తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం దక్కింది.

కాచిగూడ: నారాయణగూడలోని హెచ్‌ఆర్‌డీ కళాశాల ఎమ్మెస్సీ విద్యార్థి ముస్లోజు సాయికిరణ్‌ తయారు చేసిన  సూక్ష్మ చెస్‌బోర్డుకు తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం దక్కింది. 3 సెంటీమీటర్ల చెస్‌బోర్డుతో పాటు బోనం ఆకృతి, అమరవీరుల స్థూపం, వరల్డ్‌ కప్‌ నమూనా, 0.3 మిల్లీగ్రాముల బంగారంతో చేసిన ఈగ, పెన్సిల్‌ మొనపై జాతీయ జెండా, బియ్యం గింజపై జాతీయ జెండా సూక్ష్మ వస్తువులను తయారు చేశాడు. సోమవారం హెచ్‌ఆర్‌డీ కళాశాలలో ప్రదర్శించాడు. కళాశాల వైస్‌ ప్రెసిడెంట్‌æపి.అనురాధ, ప్రిన్సిపాల్‌ సుధాకర్‌రెడ్డి అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement