రంగు మారుతున్న ఎస్సారెస్పీ నీరు | Changing the color of the SRSPwater | Sakshi
Sakshi News home page

రంగు మారుతున్న ఎస్సారెస్పీ నీరు

Sep 16 2016 7:36 PM | Updated on Oct 17 2018 6:06 PM

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోని నీరు రెండు రోజులుగా రంగు మారుతోంది.

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోని నీరు రెండు రోజులుగా రంగు మారుతోంది. నీరు పూర్తిగా పచ్చ రంగులోకి మారింది. ఎందుకు ఇలా మారుతుందో అర్థం కావటం లేదని అధికారులు అంటున్నారు. స్థానిక ప్రాంతాలలో కురిసిన వ ర్షాల వల్ల మూడు రోజులుగా ప్రాజెక్ట్‌లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటిలో ఎక్కడైనా రసాయానాలు కలుస్తున్నాయేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement