పోస్టాఫీసుల్లో నగదు మార్పిడి ఉండదు | cash exchange not in postoffices | Sakshi
Sakshi News home page

పోస్టాఫీసుల్లో నగదు మార్పిడి ఉండదు

Nov 24 2016 10:30 PM | Updated on Sep 4 2017 9:01 PM

కేంద్రం పెద్దనోట్ల రద్దు చేసిన నేపథ్యంలో పోస్టాఫీసుల్లో పాతనోట్లను తీసుకుని కొత్త నోట్లు ఇచ్చేవారు.

అనంతపురం రూరల్‌ : కేంద్రం పెద్దనోట్ల రద్దు చేసిన నేపథ్యంలో పోస్టాఫీసుల్లో పాతనోట్లను తీసుకుని కొత్త నోట్లు ఇచ్చేవారు. ఈప్రక్రియ నిలిపివేసినట్లు తపాలా శాఖ ఎస్పీ చంద్రశేఖర్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం నుంచి పోస్టాఫీసుల్లో ఖాతాలు కలిగిన వారు మాత్రం పెద్దనోట్లను తమ సేవింగ్‌ ఖాతాల్లో జమ చేసుకోవచ్చన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement