మెదక్ రూరల్ మండలం సాలిపేట అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని మహిళ దారుణ హత్యకు గురైంది.
మెదక్ రూరల్ మండలం సాలిపేట అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. గుర్తుతెలియని దుండగులు గొంతు పిసికి చంపేసినట్లు తెలుస్తోంది. అటుగా వచ్చిన స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.