అమర జవాన్లకు ఘన నివాళి | amar jawans | Sakshi
Sakshi News home page

అమర జవాన్లకు ఘన నివాళి

Sep 24 2016 10:05 PM | Updated on Oct 30 2018 7:30 PM

అమర జవాన్లకు ఘన నివాళి - Sakshi

అమర జవాన్లకు ఘన నివాళి

తీవ్రవాదుల దాడిలో మరణించిన అమర జవాన్లకు నర్సరీ రైతులు తమ శైలిలో నివాళులర్పించారు. వీర జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, స్థానిక పల్ల వెంకన్న నర్సరీలో వివిధ రకాల మొక్కలతో కూర్పు ఏర్పాటు చేశారు. దేశ రక్షణలో ఎల్లవేళలా పోరాడే సైనికుల సేవా నిరతి ప్రతిక్షణం మనం స్మరించుకోవాలని నర్సరీ రైతులు పల్ల సత్యనారాయణమూర్తి, పల్ల సుబ్రహ్మణ్యం, పల్లగణపతి, పల్ల వెంకటేష్‌ తెలిపారు.

– కడియం
 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement