ధ్రువీకరణపత్రాల పరిశీలనకు80 మంది హాజరు | 80 members attended for verification | Sakshi
Sakshi News home page

ధ్రువీకరణపత్రాల పరిశీలనకు80 మంది హాజరు

Jul 26 2016 11:17 PM | Updated on Oct 4 2018 4:40 PM

ధ్రువీకరణపత్రాల పరిశీలనకు80 మంది హాజరు - Sakshi

ధ్రువీకరణపత్రాల పరిశీలనకు80 మంది హాజరు

2016 ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు 80 మంది హాజరయ్యారు. సర్వర్‌ కనెక్ట్‌ కాకపోవడంతో ఉదయం 11.30 గంటలకు పరిశీలన ప్రారం¿¶ మైంది.

బొమ్మూరు (రాజమహేంద్రవరం రూరల్‌) : బొమ్మూరులోని జిల్లా విద్యా శిక్షణా సంస్థ(డైట్‌) కళాశాలలో మంగళవారం జరిగిన ఏపీ ఎల్పీసెట్‌–2016 ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు 80 మంది హాజరయ్యారు. సర్వర్‌ కనెక్ట్‌ కాకపోవడంతో ఉదయం 11.30 గంటలకు పరిశీలన ప్రారం¿¶ మైంది. హిందీ పండిట్‌కు 30 మంది, తెలుగు పండిట్‌ 50 మంది అభ్యర్థులు హాజరయ్యారని డైట్‌ ప్రిన్సిపాల్‌ ఎ.జయప్రకాశరావు తెలిపారు. బుధవారం కూడా కార్యక్రమం కొనసాగుతుందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement