సోమశిల 39.69 టీఎంసీలు | 39.69 TMCs at Somasila reservoir | Sakshi
Sakshi News home page

సోమశిల 39.69 టీఎంసీలు

Nov 25 2016 11:29 PM | Updated on Sep 4 2017 9:06 PM

సోమశిల 39.69 టీఎంసీలు

సోమశిల 39.69 టీఎంసీలు

సోమశిల: సోమశిల జలాశయంలో శుక్రవారం సాయంత్రానికి 39.690 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయానికి పైతట్టు ప్రాంతాల నుంచి 3542 క్యూసెక్కుల వంతున నీటి ప్రవాహం వచ్చి చేరుతోంది.

సోమశిల:
సోమశిల జలాశయంలో శుక్రవారం సాయంత్రానికి 39.690 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయానికి పైతట్టు ప్రాంతాల నుంచి 3542 క్యూసెక్కుల వంతున నీటి ప్రవాహం వచ్చి చేరుతోంది. జలాశయం నుంచి పెన్నార్‌ డెల్టాకు 4150 క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే జలాశయం నుంచి ఉత్తర కాలువకు 400 క్యూసెక్కులు, దక్షిణ కాలువకు 375 క్యూసెక్కులు వంతున నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 94.089 మీటర్లు, 308.69 అడుగుల నీటి మట్టం నమోదైంది. సగటున 152 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో వృథా అవుతోంది.
 
 

Advertisement
 
Advertisement
Advertisement