ప్రహరీ గోడ కూలి ముగ్గురికి తీవ్రగాయాలు | 3 injured in wall collapse | Sakshi
Sakshi News home page

ప్రహరీ గోడ కూలి ముగ్గురికి తీవ్రగాయాలు

May 31 2016 3:20 PM | Updated on Mar 28 2018 11:26 AM

నిర్మాణంలో ఉన్న ప్రహరీ గోడ కూలి ముగ్గురు కార్మికులకు తీవ్రగాయాలైన సంఘటన కందుకూరు పట్టణంలో మంగళవారం జరిగింది.

కందుకూరు (రంగారెడ్డి జిల్లా) : నిర్మాణంలో ఉన్న ప్రహరీ గోడ కూలి ముగ్గురు కార్మికులకు తీవ్రగాయాలైన సంఘటన కందుకూరు పట్టణంలో మంగళవారం జరిగింది. కందుకూరు ఎమ్మార్వో ఆఫీసు ఎదురుగా ఓ ప్రహరీ గోడ నిర్మాణం చేస్తున్నారు. ప్రమాదవశాత్తు ఆ గోడ కూలింది. ముగ్గురు కార్మికులు కూలిన గోడ కింద ఇరుక్కుపోయారు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు కాపాడి.. చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement