ఏలూరు రేంజి పరిధిలో పనిచేస్తున్న 13 మంది సర్కిల్ ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం కలిగించనున్నట్టు...
13 మంది సీఐలకు స్థానచలనం?
Sep 17 2017 1:20 AM | Updated on Aug 21 2018 6:00 PM
ఏలూరు అర్బన్ : ఏలూరు రేంజి పరిధిలో పనిచేస్తున్న 13 మంది సర్కిల్ ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం కలిగించనున్నట్టు తెలిసింది. వివరాలు ఇలా ఉన్నాయి..
పేరు ప్రస్తుత స్థానం బదిలీ స్థానం
బి.నాగేశ్వరనాయక్ సీసీఎస్ కొవ్వూరు భీమడోలు
ఎ.నాగమురళి ఏలూరు రూరల్ ఏలూరు వన్‌టౌన్
ఎన్.రాజశేఖర్ ఏలూరు వన్‌టౌన్ తాడేపలి్లగూడెం రూరల్
బి.శివశంకర్ రైల్వేస్ పామర్రు కృష్ణాజిల్లా
డి.ప్రసాద్ పామర్రు కృష్ణాజిల్లా వీఆర్, కృష్ణా జిల్లా
ఆకుల రఘు పదోన్నతి సీఐ, మచిలీపట్నం
కృష్ణారావు డీసీఆర్‌బీ డీసీఆర్‌బీ
తూర్పుగోదావరి పశ్చిమగోదావరి
ఎం.రమేష్‌బాబు తూర్పుగోదావరి వీఆర్ పోలవరం
బాలరాజు పోలవరం జంగారెడ్డిగూడెం
శ్రీనివాస యాదవ్ జంగారెడ్డిగూడెం గణపవరం
దుర్గాప్రసాద్ గణపవరం వీఆర్ ఏలూరు
శివశంకర్ ప్రసాద్ విజయవాడ రైల్వే పామర్రు కృష్ణాజిల్లా
దుర్గా ప్రసాద్ పామర్రు విజయవాడ రైల్వే
ఇదే క్రమంలో మరికొందరు సీఐల బదిలీ ఖరారు చేస్తూ రెండు, మూడు రోజుల్లో మరో జాబితా విడుదల కానుందని తెలుస్తోంది.
Advertisement
Advertisement