శతాధిక వృద్ధురాలి మృతి | 100 years old woman dies | Sakshi
Sakshi News home page

శతాధిక వృద్ధురాలి మృతి

Jul 27 2016 11:40 PM | Updated on Sep 4 2017 6:35 AM

స్థానిక 10వ వార్డు ఎస్‌సీ కాలనీలోని వుూగ బసవన్న కట్ట వద్ద నివాసముంటున్న శతాధిక వృద్ధురాలు తొండ్లం మారెక్క (108) బుధవారం కన్నుమూసింది.

ఉరవకొండ: స్థానిక 10వ వార్డు ఎస్‌సీ కాలనీలోని వుూగ బసవన్న కట్ట వద్ద నివాసముంటున్న శతాధిక వృద్ధురాలు తొండ్లం మారెక్క (108) బుధవారం కన్నుమూసింది. వృద్ధురాలు నూరేళ్ల వయుస్సుపై బడినా ఎంతో ఆరోగ్యంగా ఉంటూ తన పనులు తానే చేసుకొనేదని మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement